అనంతపురం- గుప్తనిధుల కోసం ఈ కాలంలోను చాలా చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. ఏళ్ల కింద ధనం, బంగారాన్ని పూర్వీకులు దాచి పెట్టారని చాలా మంది నమ్మకం. దీంతో గుప్తు నిధులకోసం పలు ప్రాంతాల్లో అన్వేషిస్తూనే ఉన్నారు. ఐతే కొన్ని చోట్ల గుప్తు నిధులు బయటపడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. ఐతే తవ్విన ప్రతి ప్రాంతంలో గుప్త నిధులు మాత్రం దొరకవని చాలా సందర్బాల్లో నిరూపితమైంది. తాజాగా అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని […]
చిత్తూరు రూరల్- గుప్త నిధుల కోసం చాలా కాలంగా చాలా ప్రాంతాల్లో వెతుకుతుంటారు. ఎక్కడో చాలా అరుదుగా గుప్తనిధులు బయటపడుతుంటాయి. కానీ కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు, దొంగ స్వాములు గుప్తనిధుల ఆశ చూపి మోసం చేస్తుంటారు. గుప్తనిధులకోసం తవ్వకాలు జరిపి నిరాశ చెందుతుంటారు చాలా మంది. అంతే కాదు ఒక్కోసారి పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతుంటారు కూడా. ఇదిగో చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. చిత్తూరు జిల్లాలో గుర్రంకొండ కండ్రిగ పంచాయతీలోని పురాతన మగ్బీర […]
వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా […]