సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అతిపెద్ద ఆరోపణ అధికార దుర్వినియోగం. చేతిలో పవర్ ఉందిగా అని హుకుం జారీ చేయడం, కిందిస్థాయి వారిని సొంత పనులకు వాడుకోవడం, పెత్తనం చలాయించడం చేస్తే.. పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ఓ ఐఏఎస్ జంటకు తెలిసొచ్చింది. తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఓ ఐఏఎస్‌ల జంటపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత చెరో రాష్ట్రానికి బదిలీ […]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పోలీస్ బాస్ ను ఇంత సడెన్ గా ఎందుకు బదిలీ చేశారు.. ఇది సాధారణ బదిలీయేనా.. లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సవాంగ్ ని బదిలీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ బదిలీనే అని […]
దేశంలో మహిళా సాధికారతకు, అమ్మాయిల సంరక్షణకు కట్టు బడి ఉంటామని చెబుతున్న బీజేపీ సర్కార్ ఆ దిశ గా ఇవాళ కీలక చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. అంతేకాక మహిళా ఓటర్లును ఆకర్షించేందుకు గాను భారీ పథకాన్నే […]