తల్లీ కొడుకు పేగు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన పిల్లల కోసం తల్లి ఏంతటి త్యాగానికైనా సిద్దపడుతుంది. నవమాసాలు మోసి కనీ పెంచిన పిల్లల కోసం తన జీవితాంతం కష్టపడుతూనే ఉంటుంది. తల్లిని ప్రేమించే తనయులు ఆమెకు ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు.
ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి సంసారాన్ని చూడలేక విధి వెక్కిరించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో వలసదారులతో వెళ్తున్న ఒక ట్రక్కు పాదచారుల రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. బాధితులు సెంట్రల్ అమెరికాకు చెందిన వారని తెలుస్తోంది. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘటన […]