ఇటీవల కొంతమంది ఈజీ మనీ ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు.
పోలీసులు అంటే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది.. ఏదైనా కేసు పెట్టడానికి వెళ్లాలన్నా భయంతో వణికిపోతుంటారు.. అక్కడ ఎదురయ్య ప్రశ్నలు తట్టుకోవడం కష్టం అనుకుంటారు. పోలీసులు కూడా మంచి మనసున్నవాళ్లని.. ఆపదలో ఉన్నవారిని ప్రాణాలకు తెగించిన కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మహిళా ట్రాఫిక్ ఎస్సై గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించి ఊపిరి పోసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ […]
అనురాగానికి అర్థం అమ్మ మమతకు మారు పేరు అమ్మ ప్రేమకు ప్రతిరూపం అమ్మ . ‘‘అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే’’ అన్నారు మనసు కవి ఆత్రేయ. నిస్వార్థ్ధమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. ఆమెకు బిడ్డ ఆకలి తప్ప తన ఆకలి తెలియదు. అందుకే అమ్మ త్యాగమూర్తి. తల్లంటే తొమ్మిదినెలల లెక్క మాత్రమేనా?.. చిరకాల దీవెన కూడా. తన కడుపున పుట్టని వారికీ మాతృత్వపు మాధుర్యం పంచగల ప్రేమమూర్తి అమ్మ. అందుకే మానవాళి మనుగడంతా అమ్మతనంపై […]