పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద… ఆయనను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాపు కాసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్య క్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ […]
తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది. […]
న్యూఢిల్లీ-హైదరాబాద్- నాలుగేళ్ల సస్పెన్స్ కు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిపై ఎట్టకేలకు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే రేవంత్ నే టీపీసీసీ పదవి వరించింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా కాంగ్రెస్ అధిష్ఠానం […]