తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యోగా, డ్యాన్స్, పర్సనల్ ఫొటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.
ఈ మద్య మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అయితే.. పురుషులు కూడా కొంత మంది మహిళల ఉచ్చులో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు.. వారు చేసే బ్లాక్ మెయిలింగ్ కి బెంబెలెత్తిపోతున్నారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ యువకుడిని తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి డబ్బు వసూళ్లు చేసేందుకు ప్రయత్నించిన ఓ నటి పై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఉంటున్న […]
ఈ మద్య నగరంలో గన్ కల్చర్ పెరిగిపోతుంది.. రియలెస్టేట్ కి సంబంధించిన వివాదాల్లో కొంత మంది గన్ తో బెదిరించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. భూ వివాదాల్లో కొంత మంది గన్ తో బెదిరింపులకు పాల్పపడుతున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరులో గన్ తో బెదిరించిన ఘటన కలకలం రేపింది. తెలుగు సినీ నటుడిని కొంత మంది గన్ తో బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల హిమాంపల్లి గ్రామంలో రణదీర్ రెడ్డి […]