రాజకీయ నాయకులు సభలు, ర్యాలీలు, మీటింగ్స్ లల్లో పాల్గొన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఏదైన మాట పొరపాటున జారినా గానీ వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే ఆ తప్పుడు మాట ప్రజల్లోకి వెళితె.. తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తమ నోటి దురుసు కారణంగా ఇప్పటికే చాలా మంది నాయకులు విమర్శలకు గురైన సంఘటనలు దేశంలో చాలానే చూశాం. తాజాగా మరో ప్రజాప్రతినిధి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైయ్యాడు. భారతీయ సంస్కృతిలో ఐదుగురు భర్తలు ఒకే భార్యను […]
పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలోని ఓ టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్థరాత్రి హింస చెలరేగింది. ఈ నేత వర్గీయులు దాదాపు 12 ఇళ్ల తలుపులు మూసివేసి నిప్పటించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లో ప్రాంతంలో టీఎంసీకి చెందిన బర్షాల్ గ్రామ […]
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆసేతు హిమాచాలం అంతా కాషాయం గాలీ విస్తున్న తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇక తలలు పండిన రాజకీయ మేధావులు అంతా బెంగాల్‌లో జరగనున్న ఎన్నికల్లో దీదీ ఓడిపోవటం ఖాయంగా కనిపిస్తోందంటూ పలుకులు పలికారు. ఇక అధికార బీజేపీ కూడా అదే అశతో పల్లికిలో ఊరేగింది. దీంతో రాష్ట్రం అంతా […]