మనిషిని పశువుల మార్చే వాటిల్లో ప్రధానమైనది గంజాయి. ఈ మహమ్మారికి బానిసైన ఎందరో యువత.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో వావివరుసల మరచి ఎన్నో ఆకృత్యాలకు తెగబడుతున్నారు. అంతేకాక ఈ గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా గంజాయి కారణంగా ఓ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. ఈ ఘటనలో భార్య, నలుగురు పిల్లలు అక్కడికక్కడే […]
ఈ రోజుల్లో కొందరు మహిళలు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా మరో మగాడి కోసం ఆరాటపడుతున్నారు. తాళికట్టిన భర్తను, పిల్లలను సైతం కాదని క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ చివరికి హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని రంకు మొగుడి కోసం వెళ్లిన మహిళకు ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి […]
చిన్న వివాదం యువకుల మధ్య చిచ్చు రేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన వారు ఒకరిపై ఒకరు పిడుగుద్దుల దాడి చేసుకునేలా చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలోని ఓ ప్రవేటు కాలేజీ తరగతి గదిలోనే విద్యార్ధులు కొటుకున్నారు. క్రికెట్ మ్యాచ్ విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టింది. క్రికెట్ ఆడుతుండగా చిన్న వివాదం చోటుచేసుకుంది. అక్కడ మాటకు మాట పెరిగి చివరకి కులం పేరుతో పరస్పరం విద్యార్ధులు దూషించుకున్నారు. ఇది కాస్తా ముదిరి కాలేజీ తరగతి […]
మీ అందరికీ పెదరాయుడు సినిమా గుర్తుంది కదా? రాయుడు ఒక్కసారి తీర్పు ఇస్తే.. ఇక దానికి తిరుగు ఉండదు. ఊరి జనాభా అంతా ఆ తీర్పుని తప్పక పాటించాలి. ఒకప్పుడు మన పల్లెల్లో ఇలాంటి రచ్చబండ తీర్పులు ఉండేవి. కానీ.., ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశంలో ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ.., తమిళనాడులోని ఓ జిల్లాలో మాత్రం ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ లేదు. ఒకవేళ అక్కడక్కడ ఉన్నా.., 427 గ్రామాలకు చెందిన ప్రజలు రక్షణ […]