తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను, ఇతర కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక శ్రీవారి ఆలయానికి వచ్చే విరాళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఎందరో భక్తులు.. స్వామి వారికి ధనం, బంగారం విరాళంగా ఇస్తారు. తాజాగా ఓ భక్తురాలు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు. టీటీడీకి 9 కోట్ల 20 లక్షల భారీ విరాళాన్ని అందించారు. చెన్నైలోని మైలాపూర్కు చెందిన రేవతి విశ్వనాథం అనే మహిళ.. ఆమె సోదరి డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో […]
తిరుమల- కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుమూల నుంచి, ప్రపంచ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో తిరుమల కలకలలాడుతూ ఉంటుంది. కరోనా నేపధ్యంలో గత యేడాది నుంచి తిరమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో క్రమ క్రంగా […]