సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇప్పటి వరకు చూడని వింతలు విశేషాలు చూడగలుగుతున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది తమ టాలెంట్ చూపిస్తూ రాత్రికి రాత్రే స్టార్లు అవుతున్నారు.
సోషల్ మీడియా వల్ల చాలామంది ఫేమస్ అయిపోతున్నారు. అలా టిక్ టాక్ ద్వారా తెలుగు స్టేట్స్ లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో భాను ఒకరు. టిక్ టాక్ లో ఈమె వీడియోలపై తొలుత బాగా ట్రోలింగ్ జరిగింది. అది ఆమెకి ప్లస్ అయింది. దీంతో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కాస్త ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకి ఇన్ స్టాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే స్టేజీపై తన లవ్ […]
టిక్‌టాక్ తర్వాత సోషల్ మీడియాను ఏలుతున్న సార్ట్ వీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. ఎంతోమంది ఇందులో తమతమ టాలెంట్‌ను వీడియో రూపంలో బయటపెడుతుంటారు. వారికి ఫాలోవర్లు కూడా వేల సంఖ్యలో ఉంటారు. వారు చేసే వీడియోలకు పిచ్చి అభిమానులు ఉంటారు. అలా 4.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సోఫియా వీడియో చేస్తే లైకులు లక్షల్లో పడిపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అంత క్రేజ్. sofia9__official అనే పేజ్ ఆమెది. గతంలో టిక్‌టాక్‌లో వీడియోలు చేసే సోఫియా అది బ్యాన్ […]