“జబర్దస్త్” రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎందరో కమెడియన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో నటులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలు సైతం చేస్తున్నారు. తమ అభిమాన నటులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆత్రుత జనాల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నటులు తాము చేసే మంచి పనులను […]
ఏదైనా వ్యాపారంలో అద్భుతంగా రాణించాలంటే ఆ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియడంతో పాటు.. బ్రాండ్ ప్రమోషన్ కూడా కీలకం. ఈ పనులు సరిగా చేయనట్లయితే ఆ వ్యాపారం మూతపడ్డట్లే. సరిగ్గా ‘డబ్‌స్మాష్’ యాప్ విషయంలో ఇదే జరిగింది. డబ్‌స్మాష్ యాప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా?. ఇది కూడా షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. టిక్ టాక్ కన్నా ముందు వచ్చింది. జనాలను విపరీతంగా ఆకర్షించింది. యాప్ ని అభివృద్ధి చేసిన వారికి లాభాల పంట పండించింది […]
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. అది నిజమో కాదో గాని.. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కళ్లారా చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ప్రస్తుతం తనను పోలిన మనిషిని చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అత్యధిక ధనవంతుడైన ఎలన్ మస్క్ కి తప్పేలా లేదు. అవును.. టెస్లా కంపెనీ సీఈవోగా, ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ ని పోలిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. REPORT: Elon Musk […]
ఇంటర్నేషనల్ డెస్క్- టిక్ టాక్.. ఈ సోషల్ మీడియా యాప్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. చైనా కు చెందిన ఈ యాప్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోల ద్వార చాలా మంది సెలబ్రెటీలు అయ్యారు. ఐతే చైనాకు చెందిన ఈ యాప్ ను కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశంలో బ్యాన్ చేశారు. దీంతో భారత్ లో టిక్ టాక్ యాప్ అందుబాటులో లేదు. ఇక […]