బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో టికెట్ టూ ఫినాలే కోసం పోరాటం జరుగుతోంది. అంటే ఈ టాస్కుల్లో విజయం సాధించి టికెట్ టూ ఫినాలో సొంతం చేసుకుంటే వారు నేరుగా ఫైనల్ వీక్ వెళ్లిపోయినట్లే అంటే టాప్ 5 పక్కా అనమాట. ఇప్పుడు అందుకోసం హౌస్‌లో చాలానే టాస్కులు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి టాస్కులో విజయం సాధించి కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మొదటి ఫైనలిస్ట్ గా మారినట్లు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కూడా ఈ షోపై సానుకూలంగా స్పందిస్తున్నారు. హౌస్‌లో చివరి కెప్టెన్ అయ్యి ఇనయా సుల్తానా సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక సభ్యుడు ఫైనలిస్ట్ అయ్యేందుకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నారు. టికెట్ టూ ఫినాలే అని టాస్కును పెట్టారు. మొదటి దశలో స్నో మ్యాన్‌లను తయారు చేయాలని చెప్పగా అందులో శ్రీసత్య, కీర్తీ, ఇనయా సుల్తానాలు ఓడిపోయారు. ఆ ముగ్గురిలో ఒకరికి మరో […]
బిగ్‌బాస్ 5 తెలుగు లో ఫైనల్‌కి చేరుతున్న సమయంలో ఇంటి సభ్యులు ఒకరినొకరు టార్గెట్ చేస్తూ ఆట రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం `టికెట్ టు ఫినాలే` టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఐస్ క్యూబ్‌పై నిల్చొని తమకి కేటాయించిన బంతులను కాపాడుకుంటూ, ఇతరుల బంతులను లాక్కోవాల్సి ఉంటుంది. ఇందులో గెలుపొందిన వాళ్లు డైరెక్ట్ గా ఫైనల్‌కి క్వాలిఫై అవుతారు. ఈ టాస్క్ లో సిరి, శ్రీరామ్, సన్నీల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ముందుగా సన్నీ..సిరి వద్ద […]