తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో […]
హీరో అజిత్ కుమార్‌కి తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ ఏ సినిమా చేసినా.. తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అజిత్.. డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ నచ్చితే వాళ్ళతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన అజిత్.. గత కొన్నాళ్లలో నేర్కొండ పార్వై, వలిమై, తెగింపు సినిమాలు దర్శకుడు […]
సినిమాలను సినిమాలుగానే చూడాలని.. పర్సనల్ గా తీసుకోవద్దని సినీ హీరోలే చెబుతుంటారు. అయినా వారి మాటలను అభిమానులు అసలు పట్టించుకోరు. పైగా సినిమా రిలీజైతే లేనిపోని గొడవలు, లేకపోతే రిలీజ్ అయ్యాక టికెట్ దొరకలేదని.. పక్క హీరో ఫ్యాన్ అవమానించాడని ఆత్యహత్యలు. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలలో కాదు.. చచ్చేంత ఫ్యాన్ వార్స్ ఎక్కడ జరుగుతాయో తెలిసిందేగా. తమిళనాడులో అభిమాన హీరో సినిమా కోసం.. తల్లిదండ్రులు, భార్యా, పిల్లాపాపలను సైతం మర్చిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో అజిత్ […]
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ హీరో విజయ్, అజిత్ కి వచ్చింది. ఈ ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు తమిళ నాట మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అజిత్ నటించి తునిపు తెలుగు లో తెగింపు పేరుతో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైంది. మాస్ హీరోగా తమిళ నాట అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. […]