తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసి.. జన్మనిస్తుంది.. కానీ తండ్రి మాత్రం తాను బతికున్నంత వరకు బిడ్డలను గుండెల్లో మోస్తాడు.. వారి భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తాడు.. అంటూ తండ్రి ప్రేమ గురించి గొప్పగా చెప్తారు. ఇక ఆడపిల్లల విషయంలో తండ్రి మరింత ప్రేమను చూపుతాడు.. తల్లిని కుమార్తెలో చూసుకుంటాడు. బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తాడు. అయితే నేటి కాలంలో కొందరు కిరాతక తండ్రుల గురించి వార్తలు చదువుతుంటే.. మనిషా మృగమా […]
జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని దూషించాడనే ఆరోపణలతో రెచ్చిపోయిన బీజేపీ నేతలు.. ఓ వ్యక్తిని చితకబాదడమే కాక గుంజీలు తీయించి.. అతడి చేత ఉమ్మి నాకించారు. అంతటితో ఊరుకోక అతడి చేత బలవంతంగా జై శ్రీరామ్ అనిపించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ సమక్షంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఆ వివరాలు.. మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ […]
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. […]