రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్ని వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని మారియుపోల్ లో 1300 మందికిపైగా తలదాచకుంటున్న ఓ థియేటర్ పై మార్చి16న రష్యా బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కనీసం 300 మందికిపైగా దుర్మరణం చెందినట్లు తాజాగా తేలింది! కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో […]
పవన్ కల్యాణ్ అభిమానులకు ఏపీ సర్కారు తీపి కబురు చెప్పింది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. ఆక్రమంలో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలు పవన్ కల్యాణ్ కు బాగా కలిసొస్తాయని అభిమానులు సంబర పడుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వకీల్ సాబ్ చిత్రానికి నష్టాలు తప్పలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ […]
కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత దేశంలో ఇప్పుడిప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఏపీలో మాత్రం సినిమా ఇంకా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. టికెట్ రేట్ల విషయంలో ఇంకా చర్చలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడం. దానిపై థియేటర్స్ యజమానులు కొందరు కోర్టుకు వెళ్లడం. పిటీషన్ వేసిన వారికి మినహాయింపు ఇవ్వడం. తర్వాత ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో సౌకర్యాలపై దృష్టి పెట్టి దాడులు చేయడం. కొన్ని […]
మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలో సినిమా కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, ఉపాధి లేక తీవ్ర నష్టాన్ని అన్నివర్గాల వారు చవిచూసారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. పేర్ని నాని, ప్రస్తుత సమస్య సీఎంకు వివరించాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో చిరు ఇంట సినీ పముఖుల సందడి వాతావరణం కనిపించింది. ఈ భేటీలో హీరో […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. సినిమాలను ఓటీటీలలో విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలను హెచ్చరించింది. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా రావాలంటే సరైన ధరకు చిత్రానికి ఎక్కడైనా విడుదల చేస్తామని ఇటు నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ సినీ పరిశ్రమలో రచ్చ మొదలైంది. పీపుల్స్ […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]
ఫిల్మ్ డెస్క్- ఈ నెల 23 నుంచి తెలంగాణలో సినిమా ధియేటర్స్ తెరుచుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలు ధియేటర్స్ లో చూడకుండా కేవలం టీవీల్లో మాత్రమే చూసిన ప్రేక్షకులు, 23నుంచి నేరుగా ధియేటర్స్ లో సినిమాలు చూడబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ సర్కార్ సినీ ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సినిమా థియేటర్స్ లో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు […]
మాస్ మహారాజ మళ్లీ సక్సెస్ బాట పట్టాడు. వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో ఈ ఏడాది క్రాక్ సినిమాతో దుమ్ము లేపాడు. కలెక్షన్లతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఫుల్ జోష్‌తో ప్రస్తుతం ఖిలాడీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందు విడుదల చేసారు. ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]