బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో హీరోగా పలు సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు తన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉంటాయి.
‘అమ్మ, అవకాయ, అంజలిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు’.. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకుల తత్వమే అంతా. నచ్చితే అవతల మనిషి ఎవరైనా సరే గుండెల్లో పెట్టేసుకుంటారు. మన రోజువారీ జీవితంలో భాగమైన సినిమాలు, వాటిని తీసే డైరెక్టర్లను అయితే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలామంది స్టార్ హీరోలకు అభిమానులున్నట్లే.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి కూడా వీరాభిమానులున్నారు. ఆయన సినిమాల్ని రిపీట్స్ […]
నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. గతంలో అమ్మాయిల కలల రాజకుమారుడిగా వెలిగిన తరుణ్ కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. ఆయన చివరి సారిగా నటించిన చిత్రం.. ఇది నా లవ్ స్టోరీ. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అప్పటి నుంచి తరుణ్ సినిమాల్లో కనిపించడమే మానేశాడు. అయితే ఈ లవర్ బాయ్ గురించి […]
ఫిల్మ్ డెస్క్- ఆలీతో సరదాగా.. ఈ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరిని కమేడియన్ ఆలి ఇంటర్వూ చేస్తారు. ఈ షోకు మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అభిమానులు తమ తమ అభిమాన సినీ ప్రమఖుల అంతరంగాలను ఆలితో సరదాగా కార్యక్రమం ద్వార తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఈసారి ఆలితో సరదాగా కార్యక్రమానికి యంగ్ హీరో తరుణ్ తల్లి, సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తన […]