ఓ సినీ నటి మరణించినట్లు ఓ పోస్టర్ కలకలం రేపింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మామూలుగా సినిమా వాళ్ల విషయాల పట్ల సినీ ప్రియులు ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ, నటుల పట్ల వారికున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తుంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్ల గొడవ నడుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు మరికొంత మంది నిర్మాతలకు మధ్య సంక్రాంతికి బరిలోకి దిగే సినిమాల విషయంలో డిష్కర్షన్ జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిమరోసారి థియేటర్ల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు! అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నటించిన ‘వాల్తేర్ వీరయ్య’తో పాటుగా నందమూరి నటసింహం నటించిన వీరసింహారెడ్డి కూడా పొంగల్ బరిలో ఉంది. అయితే […]
కనీసం ఫస్ట్ లుక్ రాకముందే వాలిమై సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో గాని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికితే వాలిమై గురించి హంగామా చేసేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వాలిమై చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా అభిమానులు ఓ రేంజిలో అప్డేట్స్ కోసం ప్రపోసల్స్ తీసుకెళ్లారు. ఇటీవలే విదేశాల్లో క్రికెట్ గ్రౌండ్ లో కూడా […]