రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
చదువుపై ఆసక్తికి వయస్సుతో సంబంధంలేదు. కొందరు కొన్ని కారణాలతో చదవాలని ఆసక్తి ఉన్న మధ్యలో ఆపేస్తారు. అలా ఒకే కుటుంబ నుంచి పెద్ద వాళ్లు చిన్న వాళ్లు పరీక్షలు రాయడం అక్కడక్కడ జరుగుతుంటాయి. తండ్రి కూతురులు కలసి పరీక్షలు రాయడం, అవ్వ పదో తరగతి పరీక్షలు రాయడం వంటివి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. వారికి చదువుపై ఉన్న ఆసక్తికి అవి నిదర్శనం. తాజాగా ఓ తల్లీ కొడుకు కలిసి మెట్రిక్ పరీక్షలు రాస్తున్నారు. చదువు మధ్యలో ఆపేసి […]
మనిషి సమాజంలో గౌరవంగా బతకాలీ అంటే చదువు ఎంతో ముఖ్యం. చదువు సంస్కారం, జ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకు వయసుకు సంబంధం ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిరూపించాడు ఒక ఎమ్మెల్యే. 70 ఏళ్ల వయసులో ఆయన పిల్లల మద్య కూర్చొని పదవ తరగతి ఎగ్జామ్స్ రాశారు. ఆ ఎమ్మెల్యే పేరు అంగాడ కన్హార్. ఆయన జనతాద పార్టీకి చెందిన శాసనసభ్యుడు.. చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఉన్నా కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం […]