ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ సమున్నత గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతుంటారు.
ఆకాశంలో సగం, అన్నింటా ముందంజ అయినా ఏదో ఓ చోట అవహేళనలు, వేధింపులు. ఇంటా, బయట అని తేడా లేకుండా ప్రతి మహిళా ఏదో ఓ పరిస్థితుల్లో వీటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ రంగంలోనైనా తమ సత్తాను నిరూపించుకుంటున్న మహిళలు, ఇంట్లో బాధితులవుతున్నారు. రచ్చ గెలిచిన వారూ ఇంట గెలవలేకపోతున్నారు. ప్రముఖ చేతుల మీదుగా పతకాలు, పేరు సంపాదించినా.. భర్త చేతుల్లో వేధింపులు తప్పడం లేదు. దానికి సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం అతీతమేమీ కాదనేందుకు ఈ ఘటనే […]
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురుంచి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. భర్త షోయాబ్ మాలిక్ తో విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందించగా పోగా.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులకు షాకిచ్చింది. సానియా టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న సానియా, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ అనంతరం టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు […]
Naina Jaiswal: అతి తక్కువ వయసులో పది, డిగ్రీ పూర్తి చేసిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తాజాగా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఈమె తల్లి భాగ్యలక్ష్మీ జైస్వాల్ కూడా ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు. బాగ్ లింగంపల్లిలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఈ ఇద్దరూ చదివారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకేసారి ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి అరుదైన ఫీట్ సాధించారు. ఈ విషయాన్ని […]