2023 సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో సాలిడ్ బోణీ కొట్టారు.. కట్ చేస్తే ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద అంతటి హంగామా కనిపించలేదు
సినీ సెలబ్రిటీలపైనే కాదు.. ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే వాళ్ళ పిల్లలు కూడా ట్రోల్స్ ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంత పెద్ద స్టార్ తనయుడు/తనయ ఎవరైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నా.. మీడియా ముందుకు వచ్చేముందు జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్ అయిపోయింది. గుడ్ నేమ్ – బ్యాడ్ నేమ్ రెండూ సోషల్ మీడియానే తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ప్లాన్ లో సెలబ్రిటీల వారసులు.. మోడరన్.. […]
మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అనుసూయ, అర్జున్, ఉన్ని ముకుంద ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖిలాడి విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ […]
ఫిల్మ్ డెస్క్- విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ రోజు. తెలుగువారి మదిలో చెరగని ముద్రవేసి, వారి హృదాయాల్లో సుస్థిరంగా ఉందిపోయారు ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన స్థానాన్ని తిరిగి ఎవరు భర్తీ చేయలేదు.. భవిష్యత్తులోను చేయలేరని చెప్పడం ఏమాత్రం అతియోశక్తి కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి తారక […]