గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హావా ముందు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన బడ ఫ్యామిలీలు చిత్తుగా ఓడిపోయాయి. అంతటి వైసీపీ హావాను తట్టుకుని కూడా కింజరాపు కుటుంబం మాత్రం నిలబడి విజయాలు సాధించింది. దివంగత కింజరపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలు ఢిల్లీలో అబ్బాయి చూసుకుంటుంటే, రాష్ట్రంలో బాబాయ్ చూసుకుంటున్నారు. తాజాగా వీరి గురించి ఓ […]
అధికారంలో ఉన్నాం కదాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. అసలే సోషల్ మీడియా కాలం ఇది. ఏమాత్రం చాన్స్ దొరికినా.. ఏకి పారేస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలిలో జిల్లా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఉప […]
జీవితంలో మనకు సహాయం అందించిన వారికి కొన్నిసార్లు కృతజ్ఞతలు తెలపడానికి మొహమాటం అనేది అడ్డుగా వస్తుంటుంది. కానీ ఎలాగైనా సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే తపన మాత్రం మనల్ని ఊరుకోనివ్వదు. అలాంటి సందర్భాలలో వేరొకరి సాయంతోనో లేక ఎలాగోలా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా.. వైద్యం చేసి తన భార్యను కాపాడిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి ఓ వ్యక్తి వినూత్నంగా లేఖ రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని మెట్టవీధికి చెందిన గుడ్ల […]
పరమేశ్వరుడిని కొలిచే భక్తులకు ఈ ఒక్క మాటే పరమపావనం. శివ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు. కానీ.., కొంత మంది నాస్తికులు మాత్రం ఈ నాటికీ నమ్మరు. నిజానికి వారిని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. అయితే.., ఆ దేవ దేవుడు చేసే కొన్ని లీలలు చూస్తుంటే.., ఆయన తన ఉనికిని సామాన్యులకు తెలియచేయాలి అనుకుంటున్నాడా అన్నట్టే ఉంటాయి. తాజాగా ఇలాంటి అద్భుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., శ్రీకాకుళం […]