Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవలే దిల్ రాజు, ఆయన సతీమణి వైఘారెడ్డి దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం విదితమే. ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉన్న దిల్ రాజు.. ఫ్యామిలీలో వారసుడు ఎంట్రీ ఇచ్చిన ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారసుడికి నామకరణ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితమే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించారు. ఇక మొదటి […]
‘బిగ్ బాస్ ఓటీటీ తెలుగు’ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాన్ స్టాప్ అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఫోన్లకు కట్టిపడేస్తున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యింది. ఏ టాస్కు ఇచ్చినా, ఏ విషయం ఉన్నా కూడా అది వారి మధ్య యుద్ధంలా సాగుతోంది. ప్రతి విషయంలో పంతం నీదా నాదా సై అనేలా ఉంటున్నాయి సంఘటనలు. తాజాగా ఓ టాస్కు విషయంలో మొదలైన మాటలు నటి తేజశ్వి గుక్కపెట్టి ఏడ్చేలా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన తేజస్వి – షోలో అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదర గొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న తేజస్వి వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫోటోలతో సోషల్‌మీడియాను కుదిపేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి టాలీవుడ్ కి […]