గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోతుందని.. కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఏపిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చిప్ […]
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీ వర్సెస్ ప్రతిపక్షం టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పడేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు ఇరు పక్ష నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా […]
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని మళ్లీ బలోపేతం చేసుకోవడం.. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు వైసీపీపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు టీడీపీని బలోపేతం చేసుకోవడంలో 2022 ఎంతో కీలకమని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా […]