ఇటీవల కాలంలో ట్యాక్సీల, క్యాబ్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. బయటకు వెళ్లాలంటే చాలా మంది ట్యాక్సీ వంటి వాహనాలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వీరిపై కొన్ని ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా బెంగళూరులో ఓ ఘటన చోటుచేసుకుంది.
పుణ్యానికి పోతే పాపం ఎదురైనది అన్నట్లు జరిగింది ఇద్దరు వ్యక్తుల పరిస్థితి. తమ పని తాము వెళ్తుంటే.. మార్గం మధ్యలో వారి కారుకు మధ్యలో చిక్కుకున్న ఓ గద్ద ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా కారును ఆపి ఆ గద్దను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మరో వాహనం వారిద్దరని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన ముంబై శివారు ప్రాంతంలో […]
‘అరెస్టు లక్నోగర్ల్’… ‘లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి’… ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై నినాదాలతో ‘హ్యాష్‌ట్యాగ్స్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి కొడుతూ ఉండడం అందులో ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. అతడి సెల్ […]