SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Girl Beats Taxi Driver Presence Of Traffic Police

‘లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి’!.. వీడియో వైరల్!!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 2 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి’!.. వీడియో వైరల్!!.

‘అరెస్టు లక్నోగర్ల్’…
‘లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి’…
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో న‌గ‌రంలో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పై నినాదాలతో ‘హ్యాష్‌ట్యాగ్స్’ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి కొడుతూ ఉండడం అందులో ఉంది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. అతడి సెల్ ఫోన్ ని లాక్కుని విసిరి కొట్టింది. గొడవను నివారించడానికి మధ్యలో వచ్చిన వ్యక్తిపైనా, చివరికి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన కూడా చెయ్యి చేసుకునేంత పని చేసింది. దాంతో వాళ్ళు కూడా హడలిపోయారు.

‘మహిళా పోలీసులనెవరినైనా పిలవాల’ని ‘ఈమె నుంచి తనను రక్షించాల’ని ఆ డ్రైవర్ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. రోడ్డుపై మూగిన వారంతా ఇదేదో సినిమాలా చోద్యం చూస్తూ నిలబడ్డారు. అనేకమంది తమ సెల్ ఫోన్లలో వీడియో తీస్తూ బిజీ అయిపోయారు. ఆ లేడీ నుంచి ఆ డ్రైవర్ ను కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. అతడు తన వాహనంతో తనను ఢీ కొట్టాడని అయినా మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆమె దురుసుగా సమాధానమిచ్చింది. కారణం అడుగుతుంటే ఆ వ్యక్తి ఫోన్‌ను లాక్కుని మరీ పగలకొట్టింది.

అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్‌ లాగి మరీ కొట్టింది .జీబ్రా క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు వీడియో చూపిస్తుంది. ఈ ఘటన కారణంగా భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌ని చెంపదెబ్బలు కొట్టడం కొనసాగించింది. ఆ అమ్మాయి స్థానంలో ఒక వ్యక్తి ఉంటే, ఇలాగే ఉంటామా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోని గుంపులోని ప్రేక్షకుల్లో ఒకరు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

This is absolutely disgusting, what happened in Lucknow and everyone only watching there Pouting face
#ArrestLucknowGirl

@Uppolice @myogiadityanath pic.twitter.com/i2u395iZMr

— Archana Dalmia (@ArchanaDalmia) August 2, 2021

Tags :

  • beating
  • girl
  • Lucknow
  • Taxi Driver
  • Traffic Police
  • viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

    ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

  • టీచర్ దారుణం.. బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని..

    టీచర్ దారుణం.. బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని..

  • వీడియో: మిర్చి బజ్జీల కోసం సైరన్ తో అంబులెన్సును తీసుకెళ్లిన డ్రైవర్.. పోలీసుల ఎంట్రీతో..

    వీడియో: మిర్చి బజ్జీల కోసం సైరన్ తో అంబులెన్సును తీసుకెళ్లిన డ్రైవర్.. పోలీసుల ఎంట్రీతో..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam