టాటా కంపెనీ, దాని ఉత్పత్తుల మీద ప్రజలకు చాలా నమ్మకం. విలువలకు కట్టుబడి ఉంటుందని నమ్ముతారు జనాలు. ఉప్పు మొదలు విమానాయానం వరకు ప్రతి రంగంలోను రాణిస్తోంది టాటా కంపెనీ. తాజాగా మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అది దిగ్గజ రిలయన్స్‌కు పోటీగా. ఇంతకు ఏమా రంగం అంటే.. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అంబానీతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది టాటా గ్రూప్. ప్రస్తుతం బ్యూటీ అండ్ పర్సనల్ […]
భారతదేశంలో సౌత్ కొరియా కంపెనీ హ్యుండయ్ ని టాటా మోటార్స్ వెనక్కి నెట్టింది. డిసెంబర్ నెలలో టాటా కంపెనీ సేల్స్ 50% పెరిగాయట. దీంతో ఈ నెల కార్ల విక్రయాలలో రెండవ స్థానం కైవసం చేసుకుంది టాటా మోటార్స్. ఇదేగాక టాటా కంపెనీ మరికొన్ని రికార్డులను కూడా నమోదు చేసింది. ప్యాసెంజర్ వెహికల్స్ (పీవీ) బిజినెస్ ప్రారంభించినప్పటి నుండి అత్యధిక నెలవారీ, క్వార్టర్లీ, ఇయర్లీ సేల్స్‌ను టాటా మోటార్స్ అధిగమించింది. లోకల్ మార్కెట్ లో గత నెల […]
“డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమి కాదు. నేను తలుచుకుంటే 5 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తాను”… ఛాలెంజ్ మూవీలో చిరంజీవి డైలాగ్ ఇది. ఇలాంటి మాటలు, శపధాలు సినిమాల్లో బాగానే ఉంటాయి. రియల్ లైఫ్ కష్టంఅంటారా? నిజమే.. డబ్బు సంపాదించడం అంత సులువు కాదు. కానీ.., కాస్త తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లక్షలు వచ్చి పడతాయి. షేర్ మార్కెట్ లో మెళుకువలు తెలిసిన వారికి ఇది డబ్బుతో పెట్టిన విద్య. తాజాగా ఇలానే కొంత […]