దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట స్మార్ట్ టీవీలు సర్వసాధారణం అయ్యాయి. అయితే మధ్యతరగతి కుటుంబాలు.. ఎల్‌ఈడీ టీవీకి మారాలనుకునే టాటా బ్రాండ్ క్రోమా పేరుతో శుభవార్త తీసుకు వచ్చింది. ఇక దేశంలో టాటా అంటే ఒక గొప్ప బ్రాండ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేరుకు తగ్గట్లుగానే టీవీని లాంచ్ చేసింది. కేవలం తొమ్మిదివేలకే లభించే టీవీని లాంఛ్ చేసింది. ఒక సంవత్సరం గ్యారెంటీ ఉండటంతో పాటు టాటా బ్రాండ్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. […]
‘ఐపీఎల్’ అంటే కేవలం భారతదేశంలోనే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే 14 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని 15వ సీజన్ ను కూడా లాంఛనంగా ప్రారంభించనుంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన పేరు ‘VIVO ఐపీఎల్’. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆ పేరు మారనుంది. వచ్చే సీజన్ ‘TATA IPL- 2022’ కాబోతోంది అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. టైటిల్ స్పాన్సర్ గా చైనీస్ మొబైల్ […]
‘ఎలక్ట్రిక్ వాహనాల వాడకం’లో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించబోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. ఆహ్లాదకరంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. […]
ఎన్నో కంపెనీలు దేశ, ప్రపంచంలోని కష్టనష్టాలను చూసి సహృదయంతో ఎన్నో మిలియన్ల డాలర్లను దానం చేసాయి. స్వార్జితమే అయినా కరువు పరిస్థితులను, కరోనా స్థితిగతులను అర్ధం చేసుకుని తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. అయితే., గడిచిన 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన […]
మన దేశంలో ఎన్నో గొప్ప కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఎంతో మంది గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ.. ఇండియాలో ఎంత మంది అపర కుబేరులు ఉన్నా., రతన్ టాటా స్థానం మాత్రం ప్రత్యేకం. ఆయన సంపాదించే ప్రతి రూపాయిలో దేశం కోసం కొంత భాగం పక్కన పెడతారు. ఇక ఏడాది పాటు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో. ఈ ఛారిటీ కనుక లేకుంటే రతన్ టాటా.. అంబానీలను, ఆదానీలను ఎప్పుడో దాటిపోయేవారు. కానీ.., ఆయన […]