దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. రూ. 200 పలుకుతుంది.
గత కొన్ని రోజులుగా సినీ, కళా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసకుంటున్నాయి. ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాకారుడు, శిల్పి చెళియన్ అలియాస్ డి. నెదుంచెళియన్ ఆదివారం మృతి చెందారు. ఆయన 61 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. చెళియన్ తంజావూరు జిల్లాలో జన్మించాడు.1985లో కుంభకోణంలోని ప్రభుత్వ కళా మరియు క్రాఫ్ట్స్ కళాశాల నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పొందాడు. ఇది […]
చెన్నై- తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ తనను క్రైస్తవ మతంలోకి మారాలని దారుణంగా వేధించారని ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో పోలీసు వాంగ్మూలంలో తెలిపింది. తంజావూరులోని సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ పన్నెండో తరగతి చదువుతోంది పదిహేడేళ్ళ వయసుగల ఈ విద్యార్థిని. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ […]