చింత కాయ, పండు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. వెంటనే వాటికున్న గింజను తీసేసి ఠక్కున తినేస్తాం. గింజను పడేస్తాం. అయితే ఆగండి ఆ గింజను పడేయండి. దాచుకోమంటారా అని గుర్రుగా చూడకండి. ఈ వార్త చదివాక మీరే నిర్ణయించుకోండి ఆ విత్తనాన్ని ఏం చేయాలో.?
కొందరు చిన్న చిన్న వాటి కోసం పెద్ద రిస్క్ చేస్తుంటారు. చూసే వారికి అది సిల్లీగా ఉన్నా.. చేసే వారికి మాత్రం అదే జీవనాధారం. తాజాగా మంగళగిరి ప్రాంతంలో ఓ మహిళ.. ప్రాణాలను పణంగా పెట్టి చెట్టు చిటారి కొమ్మకు వెళ్లి చింత చిగురు కోసింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాల్లో చింతచిగురుకు ఉన్న క్రేజ్ అంతాఇంత కాదు. ప్రధానంగా ఏప్రిల్ వచ్చిందంటే చాలు చింత చిగురుకోసం అందరు ఎదురుచూస్తుంటారు. గతంలో […]
Tamarind Tree: సికింద్రాబాద్‌లో ఓ భారీ చింత చెట్టు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ చెట్టునుంచి పెద్ద మొత్తంలో మంటలు బయటకు రావటంతో జనం ఆందోళనకు గురయ్యారు. బుధవారం జీడిమెట్ల 31వ బస్టాప్, పాలికా బజార్‌లోని పెద్ద చింత చెట్టు పొగలు చిమ్మింది. దీంతో అక్కడి జనం భయపడిపోయారు. ఆ కొద్దిసేపటికే మంటలు కూడా వచ్చాయి. పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకోవటం మొదలుపెట్టాయి. దీంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న […]