కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, బంజారాహ్సిల్లోని రాడిసన్ హోటల్ పబ్లో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు పబ్ మీద దాడి చేసిన సమయంలో అక్కడ మెగా డాటర్ నిహారిక ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక మీడియా చానెల్స్ అన్ని ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. చివరకు నాగబాబు.. ఈ సంఘటనలో నిహారిక తప్పు ఏం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరుతూ.. వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో […]
బిగ్ బాస్ ఓటీటీ మొదలైందో లేదో.. వివాదాలు కూడా అప్పుడే ఆర్జం పోసుకున్నాయి. మొదటి నుంచి బిగ్ బాస్ విషయంలో తరచూ సీపీఐ నారయణ తనదైనశైలిలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ షోపై కాస్త ఘాటుగానే స్పందించారు. ‘బిగ్ బాస్ ఒక సర్టిఫైడ్ బ్రోతల్ హౌస్’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఓవైపు మద్దతు లభిస్తోంది. మరోవైపు వ్యతిరేకత కూడా వస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించింది. ఇదీ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. టికెట్ టూ ఫినాలే కోసం ఇంట్లోని సభ్యులు బాగానే కష్టపడుతున్నారు. ఐస్ క్యూబ్స్ టాస్కు విషయంలో శ్రీరామ్, సిరి గాయపడిన విషయం తెలిసిందే. లాస్ట్ టాస్కులో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ అనగానే ఆల్రెడీ వెళ్లి వచ్చివారు, లేదంటే బయట ఉండే కొందరు సెలబ్రిటీలు తమ సపోర్ట్ ఎవరికో చెప్తూ వారిని బయట నుంచి సపోర్ట్ చేస్తుంటారు. అలాగే […]