క్రికెట్ లో ఓ బ్యాట్స్ మెన్ ఒక గేమ్ లో బాగా ఆడతాడు లేదా వరసుగా నాలుగైదు మ్యాచ్ ల్లో బాగా ఆడుతాడు. కానీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ మాత్రం ఇందుకు భిన్నం. దాదాపుగా గత కొన్నిరోజులుగా టీ20లో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లో దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్నటి శ్రీలంక సిరీస్ దాక తన బ్యాటింగ్ సత్తాను నిరూపిస్తూనే ఉన్నాడు. డషింగ్ బ్యాటర్ గా, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా సూర్యకుమార్ మంచి […]
పాపం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. అస్సలు టైం కలిసి రావట్లేదు. లేకపోతే ఏంటి.. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. క్రికెట్ ప్రేమికులు చాలామంది అతడికి ట్రోల్ చేసి పడేశారు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాక్ జట్టు అంచనాలతోనే అడుగుపెట్టింది. బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ టాప్ క్రికెటర్లు.. వీళ్ల జట్టులో ఉండటమే కారణం. తీరా మ్యాచులు జరిగిన తర్వాత చూస్తే.. మొత్తం సీనే మారిపోయింది.ఈ ఇద్దరినీ […]
ఇండియా – పాకిస్థాన్ మధ్య రైవలిటీ ఈ నాటిది కాదు. క్రికెట్లో కూడా ఈ పోటీ చాలా కాలంగా కొనసాగుతూనే వస్తోంది. అయితే.. పాక్ ఆటగాళ్ల విజయాలను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. ఇప్పుడు పాక్ టీమ్‌లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న బాబర్ అజాం, రిజ్వాన్, షాహీన్ అఫ్రీది వంటి ఆటగాళ్లు అందరినీ మన మాజీ ప్లేయర్స్ పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు కూడా. అయితే.. ఇవన్నీ గుర్తు పెట్టుకోని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్.. […]
టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాకింగ్స్లో దుమ్ములేపాడు. ఏకంగా నంబర్ టూ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగలతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 816 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను వెనక్కు నెట్టి రెండోస్థానాన్ని అందుకున్నాడు. కాగా బాబర్ అజమ్ 818 […]