క్రికెట్ అనేది ఆట మాత్రమే కాదు.. చాలామందికి అదొక ఎమోషన్. టీ20, వన్డే, టెస్టు, రంజీ, కౌంటీ ఇలా ప్రతి మ్యాచ్ ని వదలకుండా చూస్తుంటారు. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. ఎలాంటి అద్భుతాలైనా జరగచ్చు. అలాంటి అద్భుతమే ఒకటి ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి విషయం కాదు. ఒక బౌలర్ ఏకంగా ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ […]
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు హెచ్చరికలు పంపుతున్నాడు. టెస్ట్, వన్డే, టీ20 అన్న తేడాలేకుండా వరుస సెంచరీలు బాదుతున్నాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శతకాల మోత మోగించిన అతడు, బిగ్ బాష్ లీగులోనూ లీగ్‌లో వరుస శతకాలతో చెలరేగి ఆడుతున్నాడు. ఇటీవల అడిలైడ్ స్ట్రయికర్స్పై శతకం మరవక ముందే వరుసగా రెండో శతకాన్ని నమోదుచేశాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లోనే సెంచరీ మార్కు […]
ధనా ధన్ లీగ్ గా ఐపీఎల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన మరో క్రికెట్ లీగ్ బిగ్ బాష్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న11 వ ఎడిషన్ బిగ్ బాష్ లీగ్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ తో తలపడిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి 4 వ సారి బిగ్ బాష్ విన్నర్ గా అవతరించింది. The Perth Scorchers crowned #BBL11 champions […]