మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. అది మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, కూలి పని అయినా సరే అది పూట గడవడానికే. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు కొందరైతే, వాటిని అధిగమించే ప్రయత్నంలో మరికొందరు పట్టువదలకుండా శ్రమిస్తారు. చివరకు సాధిస్తారు. అలాంటిదే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కథ. అతని సమస్యలేంటి? అసలు వివరాలు తెలుసుకుందాం.
అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కూడా కొందరు పని చేయడానికి ఆసక్తి చూపించారు. అలానే చిన్న చిన్న అపజయాలకే మానసికంగా కుంగిపోతుంటారు.
ఇతరుల కష్టార్జీతంపై ఆధారపడకుండా రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ దివ్యాంగ వ్యక్తి.
Swiggy Boy: ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. కొంతమంది కారణం లేకుండానే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడుతున్నారు. డెలివరీ బాయ్స్ అంటే కొంచెం కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవి గతి లేక ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారుతున్న వారిని నలుగురి ముందు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. తాజాగా, ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి స్విగ్గీ డెలివరీ బాయ్‌పై అనవసరంగా […]