యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేసిన ఘటనపై యూట్యూబర్స్ అంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిందిగాక.. నన్ను ప్రాంక్ వీడియోలు చేయొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అంటోంది యూట్యూబ్ నటి స్వాతినాయుడు. ఈ క్రమంలో స్వాతినాయుడు వీడియో ద్వారా స్పందిస్తూ కరాటే కళ్యాణిపై సీరియస్ అయ్యింది. ఇక స్వాతినాయుడు మాట్లాడుతూ.. “గురువారం రాత్రి కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడం చాలా తప్పు. శ్రీకాంత్ రెడ్డి తప్పుచేస్తే చట్టం […]
టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా అనేక మంది వెలుగులోకి వచ్చారు. తమ టాలెంట్ తో వీడియోలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తూ సినిమాల్లో సైతం అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ఇలా తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చిన వ్యక్తే ఉప్పల్ బాలు. టిక్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈయన సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఇక ఆయనతో పాటు స్వాతి నాయుడు అనే యువతి కూడా తక్కువ సమయంలోనే […]
సాధారణంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి లేదా టీవీ ఆర్టిస్ట్ లకు సంబంధించి ఏదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది యూట్యూబ్ నటి స్వాతి నాయుడు. తనను ప్రేమ పేరుతో అన్నివిధాలా చమ్మక్ చంద్ర వాడుకున్నాడని స్వాతి నాయుడు చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర నాకు అవకాశం ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు జబర్దస్త్ లో […]