ప్రస్తుతం ఏ వీడియో నెట్టింట్ల ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ఫన్నీ వీడియోలు, కొన్నిసార్లు ఎమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సర్‌ప్రైజ్ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. డిసెంబర్ లో దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రద్ధా […]
పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రయోజకులు అయ్యే వరకూ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల కోసం తమ లక్ష్యాన్ని, తమ ఇష్టాలని వదులుకుంటారు. మరి అలా వదులుకునే పేరెంట్స్ కి.. ఏ పిల్లలైనా తిరిగి ఇవ్వాల్సింది ఏంటి అంటే సాధించడం. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగి చూపించడం ఒక్కటే తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే బహుమతి. తల్లిందండ్రులను ఆనందంగా ఉంచడం కోసం ఏ పని చేసినా పర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం తల్లిదండ్రులను ఊహించని […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ఎమోషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గొడవలు, గిల్లిగజ్జాల మధ్య వారి వారి తొలి ప్రేమను గుర్తుచేసి ఆ జ్ఞాపకాలకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంట్లోని సభ్యులకు వారి తొలిప్రేమ మధుర స్మృతులను గుర్తు చేశాడు. అందరూ వారివారి ప్రేమకథా చిత్రాలను ఓసారి నెమరు వేసుకున్నారు. వారి వాళ్లకు దూరంగా ఉన్నా కూడా వారి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపేస్తున్నారు. కొన్నిసార్లు కన్నీరుపెట్టుకుంటున్నా.. విజేతగా వెళ్లాలనే నిశ్చయంతో ఆడుతున్నారు. ఎప్పుడూ […]
‘రాధే శ్యామ్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉంది. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో మూవీ ఆలస్య మవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]