ఆడపిల్ల అంటే అక్కడ, ఆ ఇంటి పిల్ల అని అర్ధం. ఈడ పిల్ల కాదు, ఆడ పిల్ల. ఈడ పుట్టింది, ఆడకు వెళ్తుంది. ఆడ అంటే అక్కడ అని అర్ధం. అంటే ఒక ఇంటి బిడ్డ పెళ్ళి చేసుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. అందుకే ఆ బిడ్డను ఆడబిడ్డ, ఆడపిల్ల అన్నారు. ఆడ ఇంటి పిల్ల కదా అని అత్తారింటి వారికి ఆడ బిడ్డ మీద అన్ని హక్కులూ ఉన్నాయనుకుంటే పొరపాటే. తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే హక్కు […]
Couple : పెళ్లైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారటం అన్నది సర్వసాధారణం. ఇప్పుడంటే ప్రముఖుల కూతుళ్లు ఇంటి పేర్లు మార్చుకోవటం లేదు కానీ, మిగిలిన వారంతా పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సిందే. ఇంటి పేరు మార్చుకోవటం కోసం ఓ భార్యభర్తల జంట ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని వెస్ట్రన్ టోక్యోలోని హచియోజికి చెందిన ఓ యువతీ, యువకుడు కాలేజ్ టైంలో ప్రేమించుకున్నారు. జాబ్‌లో […]
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వైరలవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం పీసీ తన ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ నుంచి చోప్రా జొనాస్ పేరును తొలగించింది. ఇంకేముంది నెటిజనులు.. ఈ జంట కూడా విడాకులు తీసుకొబోతున్నారని.. అందుకే ప్రియాంక తన పేరు నుంచి భర్త ఇంటి పేరును తొలగించిందనే వార్తలు జోరుగా ప్రచారం […]