తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్‌ల్లో ఒకరైన శర్వానంద్.. రక్షితా రెడ్డి మెడలో ఈ నెల 3న మూడు ముళ్లు వేశాడు. అలాగే ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా ఒక్కటి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నెల 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. వీరితో పాటు మరో జంట..
సుప్రియ అనే వివాహితను.. ఆమె అత్తింటివారు 14 ఏళ్లు చీకటి గదిలో బంధీని చేశారు. బయటి ప్రపంచంలో సుప్రియాకు సంబంధం లేకుండా ఓ చీకటి గదిలో బంధించి నరకయాతన చూపించారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి తనిఖీ చేయగా.. ఓ చీకటి గదిలో బంధీగా సుప్రియ పడి ఉంది. తాజాగా 14 ఏళ్ల చీకటి గోడలను బద్దలు కొట్టుకుని వచ్చిన సుప్రియ.. అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.
ఫిల్మ్ డెస్క్- సినిమా స్టుడియోలకు వెళ్లాల్సిన హీరోలు, నిర్మాతలు ఈ మధ్య కోర్టులకు వెళ్తున్నారు. మొన్న మధ్య టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు తాజాగా మరో హీరో, నిర్మాత చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు. వాళ్లిద్దరు అక్కినేని కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది. అవును చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం ప్రకాశం జిల్లా […]
ఫిల్మ్ డెస్క్- సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. సురేఖా వాణి చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వదినా, అక్క, అమ్మ పాత్రల్లో నటించినా గ్రామర్ ఏ మాత్రం తగ్గించుకుండా స్పెషల్ గా కనిపిస్తుంది సురేఖా వాణి. ఇక ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. దీంతో ఈ తల్లీ […]