భారత్ లో ఓటీటీల హవా పెరిగిన విషయం తెలిసిందే. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వాళ్ల కంటే ఓటీటీల్లో సినిమాలు చూసే వాళ్లే బాగా పెరిగిపోయారు. అలాంటి ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కి ఎంతో ఆదరణ ఉండేది. కానీ, ఎక్కువ సబ్ స్క్రిప్షన్ ధరలు ఉండటం వల్ల ప్రత్యామ్నాలు వెతుక్కున్నారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ సంస్థను ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు, యూజర్లకు షాకుల మీద షాకులిచ్చిన ట్విట్టర్ మరోసారి యూజర్లకు షాకిచ్చేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సమాచారం చేరవేసేందుకు, అభిమానులు- ఫాలోవర్లతో టచ్ లో ఉండేందుకు, ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ప్రముఖ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. గతంలో ట్విట్టర్ కు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు దానికోసం నెలకు ఇంతని సొమ్ము చెల్లించాలని చెప్పారు. […]
సోషల్ మీడియా యాప్‌లు ఎన్ని వచ్చినా.. యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా కరోనా తర్వాత నుంచి యూట్యూబ్ చూసేవారి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇక ఇది కేవలం వినోదాన్ని పంచే ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాక.. ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తోంది. చోటామోటా సెలబ్రిటీలు మొదలు.. సామాన్యుల వరకు ప్రస్తుతం చాలామందికి యూట్యూబ్ చానెల్స్ ఉన్నాయి. వాటిల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ.. నెలానెలా ఆదాయం గడిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ ఇలా ఏ […]