సెల్‌ఫోన్ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తనపై ఆధారపడేలా మలుచుకుంటోంది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్లను అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు డ్యూటీల్లో కూడా ఫోన్లను వాడుతూ ప్రమాదాలకు కానీ, తప్పిదాలకు గాని గురవుతున్నారు. ఈ నేపధ్యంలో విధుల్లో ఉన్నప్పుడు […]
కొన్నేళ్లుగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ నగరవాసుల జీవన శైలిలో భాగమైంది. డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి ఆర్డర్లు అందుకున్న డెలివరీ పసందైన రుచులతో క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న చిన్న హోటళ్లు మొదలుకొని అతి పెద్ద రెస్టారెంట్‌ల వరకు ఇప్పుడు ఆన్‌లైన్‌పైన ఆధారపడి ఉన్నాయి. నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ యాప్‌లలో జొమాటో, స్విగ్గీ అగ్రస్థానంలో ఉన్నాయి. 25 వేల మందికి పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా వేలమంది నిరుద్యోగ యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా దీనిని ఎంపిక […]
తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా డీజీపీ లాక్ డౌన్ పరిశీలిస్తున్నారు. రోడ్డేక్కితే చాలు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి […]