సాధారణంగా దొంగలు దోచుకునేది సామాన్యుల ఇళ్లనే. ఇంట్లో దాచిన విలువైన వస్తువులు, డబ్బు, బంగారంతో పాటు వాహనాలను కూడా చోరీ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇంటి ముందు, అవసరం నిమిత్తం రోడ్డు పక్కన ఆపిన వాహనాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. వీరిని ఏదో ఓ రోజు పోలీసులు పట్టుకోవడం, శిక్షించడం వంటివి తప్పక జరుగుతాయి. ఆ విషయం తెలిసి కూడా వీరు మారరు. సామాన్యుల వస్తువులను దొంగతనం చేస్తేనే.. జైలుకు పంపిస్తారు.. మరి అలాంటిది ఏకంగా పోలీసులు […]
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్రారంభించింది. సినిమా యూనిట్ కూడా ప్రతిరోజు వార్తల్లో నిలిచే విధంగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి.. అలాగే హీరో […]
సమాజంలో మోసపోయే వాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు ఎన్నో విధాలుగా మోసం చేస్తుంటారు. మోసం చేసే వాళ్లు ఏదో విధంగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. వీరి మాటలను నమ్మకపోతే ఆ ప్రయత్నాన్ని వారు విరమిస్తారు. అదే పొరపాటున ఆ మాయగాళ్ల మాటలు నమ్మితే ఇక అంతే సంగతులు. దొరికిన కాడికి దోచుకుంటారు. అలాంటి ఘటన ఒకటి కర్నూలులో చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసే పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ […]