బ్లాక్ బస్టర్ టాక్ తో భీమ్లానాయక్ థియేటర్లలో రికార్డుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అటు పవన్, ఇటు రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్, తమన్ ఇలా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో తమన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. pic.twitter.com/kmbrPAYSt3 — K I N G […]
టాలీవుడ్‌లో బాగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో మంచి జోష్ మీదున్నాడు. భీమ్లానాయక్ మూవీతో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భీమ్లానాయక్ నుంచి విడుదలైన రెండు పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా తమన్ స్పందించాడు. ఇదీ చదవండి: […]
అవును..! మీరు చదివింది నిజమే.. గాడ్ ఫాదర్ ఎవరు!? అనే డౌట్ మీకు వచ్చింది.. కదూ. అదేనండీ బాబు ఆ గాడ్ ఫాదర్ మన మెగాస్టార్ చిరంజీవి గారే. ప్రస్తుతం ఆయన మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” సినిమాని తెలుగులో చేస్తున్నారు.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన “గాడ్ ఫాదర్” టైటిల్ […]
‘పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్’ అలియాస్ అభిమానుల గాడ్. ‘సెప్టెంబర్ 2’ ఇప్పటికే పండగ జరుగుతోంది. ఆ పండగకి మరింత జోష్ యాడ్ చేసేందుకు భీమ్లానాయక్ వచ్చేశాడు. మొదటి నుంచి కమ్యూనిజం, సమాజం పట్ల పవన్ కల్యాణ్‌కి ఉండే ఆలోచనలు ఆయన సినిమాల్లో అందులో ఉండే పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది. ర్యాప్, పాప్ కంటే జానపద బాణీలకే ఆయన సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమాలో ఈ పందానే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ పాట […]