కీలకమైన పదవులు, స్థానాల్లో ఉన్న వారు మహిళల గురించి మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట పొరపాటుగా మాట్లాడిన.. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయలంతా ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూనే నడుస్తోన్నాయి. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతి పక్ష టీడీపీ, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతోంది. గోరంట్ల అంశంపై వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్టారెడ్డికి స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అనిత పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. […]
గత కొంత కాలంగా అధికార పక్షంపై ప్రతి చిన్న విషయంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష నేతలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇటీవల మానసిక వికరాంగురాలిపై కొంత మంది కామాంధులు అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వచ్చారు. అతే సమయానికి లో మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి […]