మీరు ఇంటర్ పూర్తి చేశారా? ఐతే ఈ ప్రభుత్వ డేటా ఎంట్రీ జాబ్ మీ కోసమే. నెలకు రూ. 25 వేల నుంచి రూ. 92 వేల వరకూ జీతం పొందే అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.
ప్రభుత్వ ఉద్యోగాల సాధించాలని ఎందరో యువత ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. సర్కారి జాబ్ వస్తే తమ జీవితమే మారిపోతుందని భావిస్తారు. ఎప్పుడెప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ వస్తుందా? జాబ్ కొట్టేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. తాజాగా నిరుద్యోగులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం డిగ్రీ అర్హతతో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. […]