మంగ్లీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినీ, జానపద, భక్తి గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి ఓ షూట్ విషయంలో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
అందమైన రూపం.. చక్కని చిరునవ్వు.. గలగల మాటల ప్రవాహం.. వీటికి నిలువెత్తు రూపమిస్తే.. అది యాంకర్ అనసూయ భరద్వాజ్. యాంకరింగ్‌కు గ్లామర్ టచ్ ఇచ్చింది అనసూయ. ట్రెడిషనల్, మోడ్రన్.. ఇలా ఏ దుస్తుల్లో అయినా సరే.. తన అందంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మాటలతో మాయ చేస్తూ.. యాంకర్‌గా ఏళ్ల పాటు బుల్లితెర మీద సందడి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌గా మారింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేతిలో పాన్ […]
భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చంద్ర గ్రహణం మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తోంది. చంద్ర గ్రహణం 6. 30 వరకు ఉండనుంది. దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రహణం సందర్భంలో ఆలయాలన్ని మూతపడతాయి. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న అతి కొన్ని ఆలయాలు మాత్రమే తెరిచి ఉంటాయి. అంతేకాదు! వాటిలో కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. ఏపి కెబినెట్ లో కొత్తగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని సార్లు ఆలయాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు వచ్చినపుడు ఆలయ సిబ్బంది అతిగా ప్రవర్తిస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాల హస్తి […]