క్రికెట్లో అప్పుడప్పుడూ గమ్మతైన ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే ఇది. ఒక స్టార్ పేస్ బౌలర్ వేసిన పవర్ఫుల్ డెలివరీ దెబ్బకు బ్యాట్స్మన్ చేతిలోని బ్యాట్ విరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా..! అంటే అవుననే సమాధానమే విపిస్తోంది. అదే.. 'టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్'. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్, ఫైనల్ రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా మూడో టెస్టులో ఓటమిపాలయ్యాక.. టీమిండియా ఫైనల్ కు చేరుతుందా..? లేదా..? సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వర్షం ప్రభావంతో టీ20 ప్రపంచ కప్ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా గ్రూప్-1లో ఈ పోరు ఎక్కువగా కనిపిస్తోంది. దీనంతటికి కారణం.. వరుణుడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లకు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉండడం, మ్యాచులన్నీ గంగపాలు అవుతుండడంతో సెమీస్ చేరే జట్లు ఏవన్నది అంతుపట్టడం లేదు. ఇదిలా ఉంటే.. సిడ్నీ […]