SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Adam Milne Breaks Pathum Nishankas Bat With A Powerful Delivery

వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

క్రికెట్​లో అప్పుడప్పుడూ గమ్మతైన ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే ఇది. ఒక స్టార్ పేస్ బౌలర్ వేసిన పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు బ్యాట్స్​మన్ చేతిలోని బ్యాట్ విరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 5 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

క్రికెట్​లో స్పీడ్​స్టర్లకు ఉంటే ప్రాధాన్యతే వేరు. మంచి పేస్, లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ చేస్తే బ్యాట్స్​మెన్ ఎదుర్కోవడం చాలా కష్టం. కొందరు పేసర్లు స్వింగ్ మీద ఆధారపడితే, ఇంకొందరు మాత్రం వేగాన్ని ఆయుధంగా చేసుకుంటారు. పిచ్, పరిస్థితులను బట్టి పేస్, స్వింగ్​ చేస్తూ బౌలింగ్ చేసేవారికి వికెట్లు ఎక్కువగా దొరుకుతాయి. కొందరు బౌలర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కేవలం స్పీడ్​ మీదే దృష్టి పెడతారు. బౌన్సర్లు, యార్కర్లతో బ్యాట్స్​మెన్​ను వణికిస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి బ్యాటర్లకు గాయాలవుతుంటాయి. బ్యాట్లు కూడా విరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్​-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్​లో ఇది చోటుచేసుకుంది. లంక-కివీస్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 141 రన్స్​కే ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా (37), కుశాల్ పెరీరా (35) రాణించారు. ఆడమ్ మిల్నె 5 వికెట్లతో ప్రత్యర్థి భరతం పట్టాడు. ఒక మోస్తరు లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి ఛేదించింది. ఈ జట్టులో టిమ్ సీఫర్ట్ (79) రన్స్​తో ఆకట్టుకున్నాడు. అయితే లంక ఇన్నింగ్స్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నె సంధించిన ఓ బాల్ ధాటికి పాథుమ్ నిశ్చంక బ్యాట్ విరిగిపోయింది. బ్యాట్ హ్యాండిల్ నిశ్చంక చేతికి వచ్చింది. మిల్నె వేసిన స్ట్రయిట్ డెలివరీని నిశ్చంక డిఫెన్స్ ఆడాడు. బ్యాట్​ను అడ్డుపెట్టాడు. పిచ్ మీద పడి లేచిన బాల్.. బ్యాట్ పైఅంచుకు తాకింది. దీంతో వెంటనే హ్యాండిల్ ఊడి చేతికొచ్చింది. బ్యాట్ విరిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

🚨 BROKEN BAT 🚨
Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮

Join Our Whatsapp Channel

Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni

— Spark Sport (@sparknzsport) April 5, 2023

Tags :

  • bowling
  • Cricket News
  • New Zealand
  • Sri Lanka
  • Sri Lanka vs New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam