బీసీసీఐ దారుణంగా ప్రవర్తించింది. వేల కోట్లతో నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఓ విషయం పట్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్, లక్నో రెండు జట్లు మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్నాయి. చెన్నై, ముంబయి పరిస్థితి చెప్పనవసరం లేదు. 5 వరుస విజయాలతో అప్రతిహితంగా కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్రేకులు పడ్డాయి. గుజరాత్ టైటాన్స్ ఎస్‌ఆర్‌హెచ్ విజయావకాశాలపై గట్టి దెబ్బ కొట్టింది. అయితే చివరి వరకు గెలుస్తారనుకున్న మ్యాచ్ లో రషీద్, తెవాటియా ధ్వయం హైదరాబాద్ కు పరాయజయాన్ని మిగిల్చింది. అయితే రషీద్ ఖాన్ అంతలా […]
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మార్కో జన్‌సేన్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు జన్‌సేన్. అంతకుముందు ఈ రికార్డ్ చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి పేరిట ఉండేది. 2019లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్‌తో […]