తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులే కాక.. నట వారసురాళ్లుగా కూడా తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలా తండ్రికి తగ్గ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ. మోహన్ బాబు నటవారసురాలిగా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మీ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందింది. తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్నంతగా ఆడలేదు. ఈ క్రమంలోనే వెండితెరతో పాటుగా బుల్లితెరపై కూడా షోస్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. మంచు లక్ష్మీ హోస్ట్ […]
బుల్లితెరపై వస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకొని పదవ వారం నడుస్తోంది. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంటి సభ్యుల మద్య వాడీ వేడిగా పోటీ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. నచ్చని సభ్యుల మీద కంటెస్టెంట్స్ ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పాడు. ఒకవేళ మెజారిటీ కంటెస్టెంట్స్ ఒప్పుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్ నిలబడదు అని […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో నాలుగో కంటెస్టెంట్ గా.. సింగర్ శ్రీరామ్ చంద్ర హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ఇప్పుడు శ్రీరామ్ చంద్ర బయోడేటా […]