సెట్స్ లో చెడు ప్రవర్తన కారణంగా ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం పడింది. గతంలో పలు వివాదాలకు కారణమైన వీళ్లని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది?
అతడు యువహీరో.. కెరీర్ ప్రారంభంలో సహాయపాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ‘చట్టంబి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ ఇంతలో అతడిపై పోలీసు కేసు నమోదైంది. యాంకర్ తో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంగా అరెస్ట్ చేశారు. తనని అగౌరవపరిచినందుకే, తను సహనం కోల్పోయానని.. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నట్లు పోలీస్ విచారణలో సదరు హీరో పేర్కొన్నాడు. ఇప్పుడీ విషయం మలయాళ ఇండస్ట్రీలో సంచలనమైంది. ఇక […]
అతడు యువ హీరో. పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఓ చిత్రంలో నటించాడు. అది విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. యాంకర్ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కట్ చేస్తే.. సదరు యాంకర్, యువహీరోపై కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనని అగౌరవపరిచినందుకే, తను సహనం కోల్పోయానని అన్నాడు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నట్లు పోలీస్ విచారణలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా […]