SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Malayalam Actor Sreenath Bhasi Arrested On Anchor Harassment

Hero Arrested: యాంకర్ తో అసభ్య ప్రవర్తన.. యువ హీరోపై కేసు!

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hero Arrested: యాంకర్ తో అసభ్య ప్రవర్తన.. యువ హీరోపై కేసు!

అతడు యువ హీరో. పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఓ చిత్రంలో నటించాడు. అది విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. యాంకర్ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కట్ చేస్తే.. సదరు యాంకర్, యువహీరోపై కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనని అగౌరవపరిచినందుకే, తను సహనం కోల్పోయానని అన్నాడు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నట్లు పోలీస్ విచారణలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే… ప్రముఖ మలయాళ నటుడు శ్రీనాథ్ బాసీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పట్ల శ్రీనాథ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళా యాంకర్.. కేరళలోని మరడు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న అతడు.. ఇంటర్వ్యూ మధ్యలో తనని దూషించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించిన రికార్డును పోలీసులకు అందజేసింది. ఈ మేరకు 354, 509, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం, శ్రీనాథ్ ని అరెస్ట్ చేశారు.

sreenath bhasi

అయితే అరెస్ట్ అయిన కాసేపటికే.. శ్రీనాథ్ బెయిల్ పై బయటకొచ్చాడు. తన అరెస్ట్ ని ఖండించాడు. యాంకర్ తనని అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడిగిందని, అందుకే తన సహనం కోల్పోయానని.. పోలీసు విచారణలో అతడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కప్పెలా, భీష్మపర్వం తదితర చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన శ్రీనాథ్.. ‘చట్టంబి’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మరి హీరో శ్రీనాథ్ ని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: తెలుగు హీరోలపై బాలీవుడ్ ఆడియెన్స్ ట్రోల్స్! కారణం?

Tags :

  • Malayalam Hero
  • police arrest
  • Sreenath Bhasi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్టార్ హీరోకు షాకిచ్చిన హైకోర్టు.. లైంగిక వేధింపుల కేసులో విచారణకు ఆదేశం

స్టార్ హీరోకు షాకిచ్చిన హైకోర్టు.. లైంగిక వేధింపుల కేసులో విచారణకు ఆదేశం

  • Actors Ban: షూటింగ్ లో అలాంటి పనులు.. ఆ ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం!

    Actors Ban: షూటింగ్ లో అలాంటి పనులు.. ఆ ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం!

  • ఈ ఫోటోలో బాబును గుర్తుపట్టారా? బిగ్ స్టార్ వారసుడిగా, హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు!

    ఈ ఫోటోలో బాబును గుర్తుపట్టారా? బిగ్ స్టార్ వారసుడిగా, హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు!

  • Sreenath Bhasi: యాంకర్ తో యువ హీరో అసభ్య ప్రవర్తన! హీరోపై కేసు నమోదు!

    Sreenath Bhasi: యాంకర్ తో యువ హీరో అసభ్య ప్రవర్తన! హీరోపై కేసు నమోదు!

  • Nithya Menon: మలయాళ నటుడితో పెళ్లికి ఓకే చెప్పిన నిత్య మేనన్‌?

    Nithya Menon: మలయాళ నటుడితో పెళ్లికి ఓకే చెప్పిన నిత్య మేనన్‌?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam